ప్రేమ
సూర్యుని వెలుగు లాంటిది 'ప్రేమ,ఆ 'ప్రేమ' నీడలో చోటు దొరకటం 'కష్టం'.
మంచు పర్వతం నుంచి జారే బిందువల్లె అందమైనది 'ప్రేమ',ఆ
అందమైన 'ప్రేమ'ని ఆనందించడం అదృష్టం.
తీయ్యని స్వరములాంటిది మదురమైనడి 'ప్రేమ',ఆ మదురమైన
'ప్రేమ'ని మరవటం మహాకష్టం.
ఆకాశంలోని తారలవలె తలుకైనది 'ప్రేమ'.ఆ తలుకైన ప్రేమను
మెరిపించడం మన తరం .......

0 comments:
Post a Comment