మనస్పర్డకు  చెప్పండి  ముగింపు 


సెలయేరు ల సాగే ఈ సంఘమంలో గమనించలేని

శత్రువు'మనస్పర్డ',ఎపుడైనా అ'మనస్పర్ధ

తుదిచేయటం  కష్టం.

మనసులో  ఏర్పడిన  దూరం  దేఘరవగలదు  కానీ  

మన్సులమధ్య  ఏర్పడిన  దూరం  దెగ్గర  అవ్వలేదు,

కలసి  పంచుకున్న  ఆనందాలను  అంతం  

చెయ్యగలిగేది  ఈ  'మనస్పర్డ',తరగని  దుక్కాని  చేసేదే 

ఈ  'మనస్పర్డ',

సృష్టిలో  ప్రేమించే  వ్యక్తులు  దూరమైతే మనసులకు  

కలిగే  ఆవేదన  గమనర్ధకం  దానికి  కారణం  'మనస్పర్డ ',

ఒకరి  మనసులో  ప్రేమను  గెలుచుకోవటం  అదృష్టం ,

అలంటి  ప్రేమను  కూడా  ఓడించగలడు ఈ  'మనస్పర్ధ',

దయచేసి  వరించే స్నేహాలకు  ,విలువైన  

అనుభందాలకు  ,ప్రియమైన  ప్రేమల  మధ్య  ఈ 

'మనస్పర్ధ ' కు  ముగింపు  చెప్పండి ......
.............................................................

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

                                               మొదటిసారి 
మొదటిసారి ….నీ  కల్ల  ఎదుట  నిలిచినా…రోజు  కావలి .
మల్లి  కావాలి …!!!

మొదటిసారి …. నీతో  నడిచిన పయనం  కావలి 
మల్లి  కావాలి ..!!!

మొదటి  సారి….నీతో  మాట్లాడిన 
క్షణం  కావలి 
మల్లి  కావలి ..!!!
మొదటిసారి  నిన్ను  తాకిన పులకరింత  కావాలి 
మల్లీ  కావాలి …!!!

మొదటిసారి  నీ  కౌగిలిలో  కలిగిన 
పరవశం  కావాలి .
మల్లీ  కావాలి ..!!!

మొదటి  సారి  నిను  ముద్దాడిన 
మధురం  కావలి 
మల్లీ  కావాలి …!!

మొదటి  సారి ……..
………………..ఒక్కసారి …………
…..ఒక్కసారి ………… తిరిగి  రావాలి …!!!

..........................................

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS


                       ఓ ప్రియ.. 

నా  శ్వాసలో  సగం, గుండె  చప్పుడులో ఒక  తనువు
  
నువ్వు, ప్రతి గడియకు తెలుసు ఈ గడియ గడిచెందుకు 

నీ చిరునవ్వే కారణం అని ,పలికే నీ పలుకులు 

వినటానికి నా గుండె తన గడువు  నిలుపుకొని 

నిరిక్షిస్తూనే ఉంటుంది,నా ఆనందం అనంతరం 

అవ్వాలంటే ఈ తరంలో నే  మమకారం కావాలి 
........................................................

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

                                         ప్రేమకు పరిక్ష పెట్టండి
ప్రేమ భావన కలిగినపుడు  పచ్చిమిరపను తిన్నా...పాయసం తాగినతే ఉంటుంది.అదంతే!
అమ్మాయి నవ్వినా,కాసేపు మాట్లాడిన అదే ప్రేమనుకొని  వెంటపడే వారి సంఖ్య పెరిగిపోతున రోజులీవి.ఈ పరిస్తితులో ప్రేమకు పచజెండా ఊపేముందు ఆచితూచి వ్యవహరించాలి.బాగస్వామి ఎంపికలో జాగరూకత వహించాలి.అపుడే ప్రేమలనీ  సఫలమవుతాయి..

మాట కలపడం,బడాయి కబుర్లు చెప్పడం, బహుమతులివ్యడం ,ప్రసంసలు కురిపించడం కేవలం ఇవి మాత్రమే ప్రేమకు సంకేతాలు కావు.  ప్రాదమికంగా అబిరుచులు కలవాలి .అర్ధం చేసుకోవడం జరగాలి .దాపరికాలు లేకుండా మెలిగే,అవసరమైన వేళలో అండదండగా నిలేచేతత్వాని పరిశీలించాలి.వ్యతిత్వం  తెలియకుండా వేసే ప్రేమ అడుగులు తడబాటుకు గురిచేస్తాయి.ఒకరికి ఒకరై తోడుంటూ,ఒకటిగా ముందుకు సాగేవి సాఫీగా సప్తపది వైపు సాగిపోతాయి.
>ప్రేమ కలిగిన సమయంలో చిత్రమైన ఆకర్షణ వుంటుంది.అవతలి వ్యక్త్ని యదతదంగా అంచనా వేయడం అని సార్లు సాద్యం కాకపోవోచు.వ్యక్తిలోని ఒకటి రెండు లక్షణాలని ప్రేమిస్తునామ,వ్యతిత్వాని  గమనిస్తునామా అని సరి చూసుకోవాలి.మనసులు కలిసిన సమయంలో బవిస్యతు   ఆలోచనలు అంతగా వుండవు.కానీ వివాహ బందంలో అడుగిడాక డబ్బు ఆలోచనలు,కుటుంబం బాద్యతలు మీద పడతాయి.అంగ్లంలో అనర్గళంగా మాట్లాడే వ్యక్తి,అర్దాంగి మనసు గ్రహించలేదు..వంటి వాస్తవాలు అప్పుడు బయటపడతాయి.పరస్పరం గౌరవించుకోవడం అన్న లక్షణం ప్రేమించుకోనే సమయంలోనే గమనించాలి.
>నీవా దరిని,నేనీ దరిని అంటూ ఆన్ లైన్లో మాటలు కలపడం ...కొన్ని వారాలోనే ఐ లవ్ యు అనేయడం ఫ్యాషన్ గా మారి పోతోందిపుడు.ఈ చాట్ ప్రేమలతో  చేటు కలగకుండా జాగ్రత్త వహించాలి. మనిషి తెలియదు అహాలు,అంతస్తులు,సామజిక పరిస్తితుల అవగహన వుండదు.ప్రేమ ప్రయాణాలు చివరి వరకు చేరడం కష్టమే.
ఒకరినొకరు మోసం చేసుకోవడం ప్రేమకు అర్ధం కాదు..
ఒకరినొకరు గౌరవించుకోవడం ప్రేమకు పునాది.
>ఒక వ్యక్తిని అబిమానించడం,ఇష్టపడటం ,ప్రేమించడం ఎంత ముక్యామో తల్లితండ్రులు భావాలకు  విలువివడము అంతే ముక్యం.పెడల భావాలూ వేరు .ఈ తరం ఆలోచనలు వేరు .ఆ రెండింటి మేళవింపు కుదిరే సమయంలో కొంత గర్షణ వుంటుంది. ఆ పరిస్తితిని ఓపికతో,నిజాయాతితో అదిగమించాలి.ప్రేమకు సంబందించిన నిర్మానాత్మక  ఆలోచనలను పెదలకు తెలిపి ఆమోదం పొందగలిగితే అంతకంటే ఆనందం మరొకతుండదు.
>అని ప్రేమలు ఒకేలా వుండవు .అవును నినుఇస్థపడుతునాను కాబటి నేను చెపినట్లు వినాల్సిందే..
వేరోకరితో మాట్లాడటానికి ఒపుకోను...మీ కుటుంబం మోతాన్ని కలిపి మాట లంటాను ...అబిప్రాయాలు నీవి,నిర్ణయాల్ని నావి....తరహ వ్యక్తులు చాలామంది వుంటారు.అదేమిటి అనడిగితే అదేదో గణ కార్యం అనటు ఉగ్ర నరసింహులైపోతారు..జాగ్రతగా పరిశిలిస్తే అటువంటి తీరు మాటలు కలిసిన తోలినాళాలోనే బయటపడుతుంది.
.............................................................

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

            16 అణాల తెలుగు అమ్మాయి 
పదహారణాల తెలుగమ్మాయి....

కలువల్లాంటి కళ్ళు,
దొండపండులాంటి పెదవులు,
చేమంతుల్లాంటి చెక్కిలూ,
తుమ్మెద రెక్కల హోయల్లాంటి కురులు,
కళ్ళలో మెరిసే వెలుగు ఇంకా చురుకుదనం,
కొంచం సరదాగా,
మరికొంచెం సాంప్రదాయంగా,
కొంచం లక్షణంగా,
చాల గడుసుగా,పదహారణాల తెలుగమ్మాయి....
చిలిపిగా.
అందంగా, ఆనందం మోమంత విరబూసి,
చెంగు చెంగున తుళ్ళుతూ , లంగావోని వేసుకుని వచ్చే ,
తెలుగింటి అమ్మాయిని చూసి చందమామ కూడా మొహం తిప్పుకోక పోతుందా......?
చెప్పండి మీరే............................!
లక్షణంగా నుదుటిన బొట్టు…
కళ్ళకు కాటుక….
వాలు జడ…
గల గల గాజులు….
పదహారణాల చీర కట్టూ….
కాళ్ళకు పట్టాలు….
గోరింటాకు, పూలు..
పెద్ద పెద్ద కళ్లు…
ఆ కళ్ళలో కూసింత పొగరు…
అన్ని కలగలిపి ఉండే
16 అణాల తెలుగు అమ్మాయిని ఇష్టపడని అబ్బాయిలు ఉండరేమో
.................................................


  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS