ఓ ప్రియ..
నా శ్వాసలో సగం, గుండె చప్పుడులో ఒక తనువు
నువ్వు, ప్రతి గడియకు తెలుసు ఈ గడియ గడిచెందుకు
నీ చిరునవ్వే కారణం అని ,పలికే నీ పలుకులు
వినటానికి నా గుండె తన గడువు నిలుపుకొని
నిరిక్షిస్తూనే ఉంటుంది,నా ఆనందం అనంతరం
అవ్వాలంటే ఈ తరంలో నే మమకారం కావాలి
........................................................
........................................................






0 comments:
Post a Comment