మనస్పర్డకు  చెప్పండి  ముగింపు 


సెలయేరు ల సాగే ఈ సంఘమంలో గమనించలేని

శత్రువు'మనస్పర్డ',ఎపుడైనా అ'మనస్పర్ధ

తుదిచేయటం  కష్టం.

మనసులో  ఏర్పడిన  దూరం  దేఘరవగలదు  కానీ  

మన్సులమధ్య  ఏర్పడిన  దూరం  దెగ్గర  అవ్వలేదు,

కలసి  పంచుకున్న  ఆనందాలను  అంతం  

చెయ్యగలిగేది  ఈ  'మనస్పర్డ',తరగని  దుక్కాని  చేసేదే 

ఈ  'మనస్పర్డ',

సృష్టిలో  ప్రేమించే  వ్యక్తులు  దూరమైతే మనసులకు  

కలిగే  ఆవేదన  గమనర్ధకం  దానికి  కారణం  'మనస్పర్డ ',

ఒకరి  మనసులో  ప్రేమను  గెలుచుకోవటం  అదృష్టం ,

అలంటి  ప్రేమను  కూడా  ఓడించగలడు ఈ  'మనస్పర్ధ',

దయచేసి  వరించే స్నేహాలకు  ,విలువైన  

అనుభందాలకు  ,ప్రియమైన  ప్రేమల  మధ్య  ఈ 

'మనస్పర్ధ ' కు  ముగింపు  చెప్పండి ......
.............................................................

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

0 comments: