ఓ సఖి 

కనులకు  నువ్వు  దూరమైనా,నా కనులకు కన్నీరు  

దూరమవ్వలేదు  ,

మన్నించమని  వేడిన  మనసులో  ప్రేమను  చంపి  

బరించలేని  శిక్ష  వేసావు,

ఇప్పటి  వరుకు  హృదయంలో  నిద్రురించి  ఒకే  ఒక  

కదలికలో నే  అందుకోలేని  చోటు  కి  వెళ్ళిపోయావు,

నా  హృదయం  నీ కోసం  వేచిన  ఇన్ని  షనాలు నీ 

రాకతో  అవి  వేచిన షనాలు  మరచి  ఎప్పటికైనా నీ 

మనసును   చేరుకోవాలని  వీక్షించి  ఉన్నది ......చెలి 

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

0 comments: