నీ లోకం
కనులు అడిగాయి నా కలల లోకం ఏదని ,
కనులు అడిగాయి నా కలల లోకం ఏదని ,
నా మనసు అడిగింది నాలోని ప్రాణం ఏదని ,
పెదవులు అడిగాయి నీ చిరునవుకి బదులుగా నెనే మీవాలని ,
ప్రతి క్షణం ప్రశ్నిస్తుంది ఈ నీరిక్షణ ఏనాలని ,
వీటనిటికి సమాధానంగా నీవు చిందించే చిరునవులోనే ,
నేను కోరుకునే లోక ముందని నా మనసుకి చెబుతునా ,
మాటలు రాక మౌనంగా ఉంది పోతునా ...