ప్రియాతి  ప్రియమైన  అమ్ము
నేనంటే  నీకు  ఎందుకంత  అలుసు….
నువ్వు అడిగితే  తినిపించలేదనా చేపల  పులుసు….
ఆల్రెడీ  నీకోసం  తిరిగి  తిరిగి  ఖాళి  అయింది  నా  పర్సు….
నిన్నటి  దాక  నేనే  యూనివెర్సిటికి   ఫస్ట్….
నీ  వెంట  పడ్డాక  అయ్యాను  అందరికంటే  వరస్తూ ….
ఈ  మాటలు  అంటునానని  కాకు  సీరియస్….
నువ్వు  ఎంత  తిట్టినా  నీ  వెంటే  పడుతుంది  నా  మనసు….
నీ చుట్టూ తిరిగి తిరిగి తరిగిపోయింది నా ముఖ  తేజసు….
అందుకే  గ్లామౌర్ కోసం  చేరాను  అమ్మేర్పేట్ అనుస్….
స్టైల్ గా  వుండాలని  కొంటున్నాను  లైఫ్ స్టైల్ లో  రోజుకొక  డ్రెస్సు….
ముందు  జాగ్రత్తగా  డాలర్స్  పంపమని  ఫ్రెండ్ కి  పెట్ట   చిన్న  రిక్వెస్ట్….
నేనంటే  నీకు  ఇష్టమని  నాకు  తెలుసు….
కావాలంటే  గుండెని  కొలవడానికి తెచ్చుకో  ఒక  త్రాసు….
ఇన్ని  బాధలు  తట్టుకోలేకపోతుంది  నా  వయస్సు….
కజిన్కి చెప్తే  పీకాడు  ఓ  పెద్ద  క్లాస్సు….
మా  వదినకి  చెప్తే  లెక్టురెర్ల ఇచ్చింది  చాంతాడంత  డోసు….
అయినా  వినకుండా  ఎక్కుతునే  ఉన్న  ఎదురుగ  ఉన్న  బిర్ల  మందిర్  స్టెప్స్….
నువ్  కాదంటే  పట్టుకుంటాను వైణ్ గ్లాస్సు….
అవునంటే  అవుతాము మనము  లవర్సు ….
ఇంట్లోవాళ్ళని  ఒప్పించి  అవుదాము లైఫ్  పార్ట్నేర్స్….
పెళ్లి  అవ్వగానే  ఎగిరేల్లిపోదాము మనము ఫారెయిన్….
ఎలాగు  ఎదురు  చూస్తూ  వుంది నా  అన్జెల్ లేని లోసంజేల్స్ ….చూసి  వడాము.. తెక్షసాసు….
నీ  జవాబు  కోసం  కుక్కలా  వుంటాను  ఎదురు  చూస్తూ….
అంతేగాని  నా  జీవితంతో  ఆడుకోకు  బొమ్మ  బొరుసు.....

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

                                                         ప్రేమ అంతే 
ప్రే అంతే ప్రేమించటం 
మ అంతే మర్చిపోవటం అని అనుకుంటారు అందరు కానీ నిజానికి ప్రే అంతే ప్రేమించడం మ అంతే మనసిచి పుచుకోవటం అది ప్రేమంటే.ప్రేమిస్తే పెదల్ని ఒపించాలి లేదంటే ఎదిరించాలి ఏదేమైనా కలిసే బతకాలి.మన ప్రేమ మీద వాలకు నమకం కలిగే లా చేయాలి అపుడు వాలే మన పెళ్లి చేస్తారు,అంతే గాని లేచిపోవటం వంటివి చేయకూడదు.
ఏదేమైన ప్రేమను ప్రేమతోనే జయించాలి.

ఈ మద్య ప్రేమ అంతే నే పెద స్యదిసంలా తయారైంది,ప్రేమించకపోతే ఆసిద్ పోయటం వంటి దారుణాలు చేయకూడదు మనం ప్రేమించినవాలు మనల్ని ప్రేమించకపోయిన వాలు ఏకడున సంతోషంగ వుందాలనుకోవాలి అది ప్రేమంటే.

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS


                              ఓ సఖి 

కనులకు  నువ్వు  దూరమైనా,నా కనులకు కన్నీరు  

దూరమవ్వలేదు  ,

మన్నించమని  వేడిన  మనసులో  ప్రేమను  చంపి  

బరించలేని  శిక్ష  వేసావు,

ఇప్పటి  వరుకు  హృదయంలో  నిద్రురించి  ఒకే  ఒక  

కదలికలో నే  అందుకోలేని  చోటు  కి  వెళ్ళిపోయావు,

నా  హృదయం  నీ కోసం  వేచిన  ఇన్ని  షనాలు నీ 

రాకతో  అవి  వేచిన షనాలు  మరచి  ఎప్పటికైనా నీ 

మనసును   చేరుకోవాలని  వీక్షించి  ఉన్నది ......చెలి 

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS