యవనం నందు  జాగర్త
మనిషి జీవితంలో ముక్యమైన దశ యవన దశ.ఈ యవన దశ అందు మనసు స్వేచగా విహరిస్తుంది అది ఒకో సారి మన మాట వినడు.స్కూల్ లైఫ్ నుంచి కాలేజీ లైఫ్ కి వస్తారు అది ముక్య మైన దశ మనిసి బాగు పడాలన
చెడి పోవాలన ఇకదే,అది ఎలా అంతే అపతివరకు స్కూల్ లో ఒక రకమైన స్ట్రిక్ట్ నెస్ లో చదివి ఇపుడు కొంచం ఫ్రీగ ఉండే కాలేజీ లైఫ్ లో కి వస్తారు,ఇకడ కొత్త పరిచయాలు
ఏర్పడతాయి అమ్మాయులు అబాయిలు ఫ్రెండ్స్ అవటం మొదట బాగానే వుంటుంది,త్వర్వాత అపర్దాలు వచ్చి విడిపోవటం దాంతో వున ఫ్రెండ్ షిప్ కూడా పోయింది అని బాధపడటం చేస్తారు అలా కాకుండా అసలు ఆ అమ్మాయి నచినపుడు తినగా ఆ అమ్మాయి తో స్నేహం చేయడం మంచిది ముందు.ఆ త్వర్వాత ఆ అమ్మాయికి ప్రోపోస్ చేసిన  అపుడు తను నిను ఫ్రెండ్ గ చూసాను తప అలా ఏనాడు అనుకోలేదు అని అన అపుడు బాదపదకర్లేదు, ఎందుకంటే ఒక మంచి స్నేహితురాలు వుంది నాకు  అని సంతోషించండి...అమ్మాయలు అబాయలు కలిసి తిరిగితే ప్రేమికులు అని అనుకునే సమాజంలో బ్రతుకుతునాం కాబటి మీరు ఫ్రెండ్స్ అని వాలకి అర్దమైయేలా చెపింది.అనితికంతే ముక్యం ముందు మీ ఇంట్లో చెపండి ...
స్నేహానికి గౌరవం ఇవ్వండి,స్నేహాని బ్రతకనివండి,  

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

                                                          అమ్మ 
ఈ భువి  పై  మనకు  జన్మను   ఇవ్వగలిగిన  శక్తీ  ఒక  అమ్మకే  సాధ్యం,
మన  జీవితం  లో  అసలైన  ప్రేమ   దొరికే  ఆలయం  అమ్మ  హృదయం,
తన  ప్రాణాన్ని  బలంగా  పెట్టి  మన ప్రాణాన్ని  అరంబించింది  అమ్మ,
గుండెల్లో    పెట్టుకొని  పెంచగలిగే  ఏకైక  వ్యక్తి  ఈ  అమ్మ,
అమ్మను మించిన  దైవం  దక్కేనా...........
తన  ఓర్పుకి  ఊపిరి  ఉందని  నిరూపించింది  'అమ్మ'.
ఒక  నిండు  ఊపిరిని  మోయగలిగే  శక్తీ  'అమ్మ'.
మనం  పూచే  పువ్వులం  ఐతే  మనకు  అందే నీరు  లాంటిదే  'అమ్మ'.
మనకు  దక్కిన  సంతోషాలకు  స్థాపితం  'అమ్మ'.
వెలకత్తలేని  ప్రేమ ,ముగింపులేని  మమత  'అమ్మ'.
మమకారం  గుండెల్లో  దాచుకొని  గగనం  జీవించే  అదృష్టం  కలుగచేసింది  'అమ్మ'.
అమ్మ  మనకు  ఇచిన్న  ప్రేమ  మరి  ఎక్కడ  దక్కదు................

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS


                                         ప్రేమ 

సూర్యుని వెలుగు లాంటిది 'ప్రేమ,ఆ 'ప్రేమ' నీడలో  చోటు  దొరకటం  'కష్టం'.


మంచు  పర్వతం  నుంచి జారే  బిందువల్లె  అందమైనది  'ప్రేమ',ఆ  


అందమైన 'ప్రేమ'ని  ఆనందించడం  అదృష్టం.


తీయ్యని స్వరములాంటిది  మదురమైనడి  'ప్రేమ',ఆ  మదురమైన    


'ప్రేమ'ని  మరవటం  మహాకష్టం.


ఆకాశంలోని  తారలవలె  తలుకైనది 'ప్రేమ'.ఆ  తలుకైన  ప్రేమను  


మెరిపించడం  మన   తరం .......

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

                            ప్రేమ 
ఉరకలు వేసే వయసులో ఒక్క పరిచయంతో ఆ వయసుకే అందం,ఆనందం కలిగించింది 'ప్రేమ'.
ఒకే ఒక్క తన చిరునవ్వు చూడటం కోసం ఎన్ని  ప్రయత్నాలు,తన స్పందన కోసం ఎదురుచూపు ఇవి  అన్ని'ప్రేమ'కే సాద్యం,
అసలైన సంతోషం నీనుంచే కోరుకోనేల,మొగ్గగా  ఉన్న  జీవితం వీరపుసే ల చేయగలిగేది,'ప్రేమ'
చీకటి లో ఒక చిన్న వెలుగుల కనులముందు ఉంది  మన భావాలకి ఒక అర్ధం చూపగలిగేది'ప్రేమ'.
ఇలా ప్రేమతో మొదలైన జీవితానికి అంతం కలిగించకు  అని వేడుకుంటూ,నీ సంతోషం కోసం నిమిషం నిమిషం  వేచి ఉంటాను'ప్రేమ'

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

                                                  నా ప్రేమ 
మెలకువ  రాణి  నా మనసుని  తడిమితే  అది  ఎలా  స్పందిస్తుంది ,
మరువలేని  మనసు  దూరమైతే   అ  మనసాక్షికి  కోలుకోలేని  శిక్ష,
నీ పలకరింపుతో  పల్లవి   అయిన  నా  జీవితం, జత  కోల్పోయి  ఆనందాన్ని  జారవిడుచుకుంది,
గగనాలని ఒక  గతముగా  మిగిలిన   నా  ప్రేమ  తో  సూర్యుని  కెరటంలా,వర్షించే  చినుకుల ,మురిపించే  చంద్రునిలా  నీ   మనసుని  కాపాడుకుంట… 

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS