అమ్మ
ఈ భువి పై మనకు జన్మను ఇవ్వగలిగిన శక్తీ ఒక అమ్మకే సాధ్యం,మన జీవితం లో అసలైన ప్రేమ దొరికే ఆలయం అమ్మ హృదయం,
తన ప్రాణాన్ని బలంగా పెట్టి మన ప్రాణాన్ని అరంబించింది అమ్మ,
గుండెల్లో పెట్టుకొని పెంచగలిగే ఏకైక వ్యక్తి ఈ అమ్మ,
అమ్మను మించిన దైవం దక్కేనా...........
తన ఓర్పుకి ఊపిరి ఉందని నిరూపించింది 'అమ్మ'.
ఒక నిండు ఊపిరిని మోయగలిగే శక్తీ 'అమ్మ'.
మనం పూచే పువ్వులం ఐతే మనకు అందే నీరు లాంటిదే 'అమ్మ'.
మనకు దక్కిన సంతోషాలకు స్థాపితం 'అమ్మ'.
వెలకత్తలేని ప్రేమ ,ముగింపులేని మమత 'అమ్మ'.
మమకారం గుండెల్లో దాచుకొని గగనం జీవించే అదృష్టం కలుగచేసింది 'అమ్మ'.
అమ్మ మనకు ఇచిన్న ప్రేమ మరి ఎక్కడ దక్కదు................






0 comments:
Post a Comment