ప్రేమ
ఉరకలు వేసే వయసులో ఒక్క పరిచయంతో ఆ వయసుకే అందం,ఆనందం కలిగించింది 'ప్రేమ'.ఒకే ఒక్క తన చిరునవ్వు చూడటం కోసం ఎన్ని ప్రయత్నాలు,తన స్పందన కోసం ఎదురుచూపు ఇవి అన్ని'ప్రేమ'కే సాద్యం,
అసలైన సంతోషం నీనుంచే కోరుకోనేల,మొగ్గగా ఉన్న జీవితం వీరపుసే ల చేయగలిగేది,'ప్రేమ'
చీకటి లో ఒక చిన్న వెలుగుల కనులముందు ఉంది మన భావాలకి ఒక అర్ధం చూపగలిగేది'ప్రేమ'.
ఇలా ప్రేమతో మొదలైన జీవితానికి అంతం కలిగించకు అని వేడుకుంటూ,నీ సంతోషం కోసం నిమిషం నిమిషం వేచి ఉంటాను'ప్రేమ'






0 comments:
Post a Comment