నా  హ్రుదయమ 
నీ మనసుకి  దేగ్గరైయ్యను అనుకున్న,నీ కనులలో నాకై  ఒక స్థానం  ఉందనుకున్న కాని  అది  బ్రమ అని  నిర్దారణ  అయ్యాక ఎందుకు  ఈ తపన  చెలి....

నీతో ఉన్నన్ని రోజులు ప్రేమ అనే స్పర్సతో నిండిన  ఈ మనసు ఎప్పుడు  నువ్వు   పలకరిస్తున్నప్పటికి  ముగ్హపోయింది సఖి....
నీవు  నను  వీడి  పోయిన  తరువాత  నాలో  తెలియకుండా  ఈ  కన్నీరు  ఆగని  స్థితికి చేరాయి  అలాగే  ఈ  గుండె  ఆస  కోల్పోయింది  ప్రాణమ....
గుండెను  పిందగలిగే  శక్తీ  ఒక్క  ప్రేమకే  ఉంది, ఆ ప్రేమకే  ప్రాణం  పొయ్య  గలిగే  శక్తీ  కూడా  ఉంది  నీకై  ఆరాధన  చేసింది  నా మది,నా ద్యాస నీ   కోసం  ఒక  అన్వేషణగా  మిగిలిపోయింది...

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS


                      ఓ చెలి 

నీవు నా మనసులో ఉన్నావని తెలిశాక,నా ప్రతి  


తరుణం  సున్యమై  నీ మదిని గెలుచుకోవాలని  


తాపత్రయం మీగిలింది......చెలి,


నా మనసుకు నీ ప్రేమ వెలుగయింది సఖి,నా గుండె  


లోని  ప్రతి  చప్పుడు  నీ  కోసమేనని  తెలుపుకుంటున్న 


......ప్రాణమ.......

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

                                 నీ  ప్రేమ కోసం 
ఒక పయనించలేని ప్రయాణమం లో ఉన్న  అదే  ఈ  ప్రేమ,
కదలలేని ఒక మేఘమై నీవున్న చోట  కళల మీగిలిపోయా ,
నే వుహించలేని తీరుగా దూరం అయ్యావు,ఈ దస దాటాగలిగే శక్తిని  కోల్పోయ,
నా కన్నీటికి  ఒక  సమాధానం  నీవైయ్యావు,వేలుగవ్వలేని చీకటిని  మిగిల్చావు, 
నీ గుండె లో కాకపోయినా  నీ కళ్ళలో ఒక కన్నీరుల శాస్వతం ఐపోత.. 

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS