నా  హ్రుదయమ 
నీ మనసుకి  దేగ్గరైయ్యను అనుకున్న,నీ కనులలో నాకై  ఒక స్థానం  ఉందనుకున్న కాని  అది  బ్రమ అని  నిర్దారణ  అయ్యాక ఎందుకు  ఈ తపన  చెలి....

నీతో ఉన్నన్ని రోజులు ప్రేమ అనే స్పర్సతో నిండిన  ఈ మనసు ఎప్పుడు  నువ్వు   పలకరిస్తున్నప్పటికి  ముగ్హపోయింది సఖి....
నీవు  నను  వీడి  పోయిన  తరువాత  నాలో  తెలియకుండా  ఈ  కన్నీరు  ఆగని  స్థితికి చేరాయి  అలాగే  ఈ  గుండె  ఆస  కోల్పోయింది  ప్రాణమ....
గుండెను  పిందగలిగే  శక్తీ  ఒక్క  ప్రేమకే  ఉంది, ఆ ప్రేమకే  ప్రాణం  పొయ్య  గలిగే  శక్తీ  కూడా  ఉంది  నీకై  ఆరాధన  చేసింది  నా మది,నా ద్యాస నీ   కోసం  ఒక  అన్వేషణగా  మిగిలిపోయింది...

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

0 comments: