నీ  ప్రేమ కోసం 
ఒక పయనించలేని ప్రయాణమం లో ఉన్న  అదే  ఈ  ప్రేమ,
కదలలేని ఒక మేఘమై నీవున్న చోట  కళల మీగిలిపోయా ,
నే వుహించలేని తీరుగా దూరం అయ్యావు,ఈ దస దాటాగలిగే శక్తిని  కోల్పోయ,
నా కన్నీటికి  ఒక  సమాధానం  నీవైయ్యావు,వేలుగవ్వలేని చీకటిని  మిగిల్చావు, 
నీ గుండె లో కాకపోయినా  నీ కళ్ళలో ఒక కన్నీరుల శాస్వతం ఐపోత.. 

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

0 comments: