ప్రేమ అంతే 
ప్రే అంతే ప్రేమించటం 
మ అంతే మర్చిపోవటం అని అనుకుంటారు అందరు కానీ నిజానికి ప్రే అంతే ప్రేమించడం మ అంతే మనసిచి పుచుకోవటం అది ప్రేమంటే.ప్రేమిస్తే పెదల్ని ఒపించాలి లేదంటే ఎదిరించాలి ఏదేమైనా కలిసే బతకాలి.మన ప్రేమ మీద వాలకు నమకం కలిగే లా చేయాలి అపుడు వాలే మన పెళ్లి చేస్తారు,అంతే గాని లేచిపోవటం వంటివి చేయకూడదు.
ఏదేమైన ప్రేమను ప్రేమతోనే జయించాలి.

ఈ మద్య ప్రేమ అంతే నే పెద స్యదిసంలా తయారైంది,ప్రేమించకపోతే ఆసిద్ పోయటం వంటి దారుణాలు చేయకూడదు మనం ప్రేమించినవాలు మనల్ని ప్రేమించకపోయిన వాలు ఏకడున సంతోషంగ వుందాలనుకోవాలి అది ప్రేమంటే.

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

0 comments: