స్త్రీ                          
    స్త్రీ ఆనే ఒక అక్షరం కోసం 
    ప్రేమ అనే రెండు అక్షరాల పిచిలోపడి 
    చదువు అనే మూడు అక్షరాలు వదిలేసి 
    జీవితం అనే నాలుగు  అక్షరాలు నాశనం చేసుకొని 
    తల్లితండ్రులు అనే ఐదు అక్షరాలను 
    గౌరవించలేక పోతునాను 
    మనిషిగా మరణించినా
    ఒక ప్రేమికుడిగా బ్రతికేవుంటాను 
.....................................................

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

0 comments: