అందం
ఆకాశంలో చందమామా లాంటి అందం నీ సొంతం కలువ పూలు లాంటి నీ కళ్ళు
చామంతి పుల్లూ లాంటి నీ చకిల్లు
శంకం లాంటి నీ కళ్ళు దొండ పండు లాంటి నీ పెదాలు
కోకిల పలుకు లాంటి నీ పలుకు
మల్లెపువ్వు లాంటి నీ మనసు చూసినపుడు పులకరించింది నా మనసు
మల్లె తీగ లాంటి నీ నడుము చూసి ముత్యం లా జారింది నా మనసు
హంస లాంటి నీ నడక చూసి అయాను నేను అదుర్సు
ఏమ్మ్ చేపమంతావ్ ఎలా చేపమంతావ్
అందానికి అందం నువ్వు
ఇని అందాలూ చుసిన నా మనసు చేప కుండ వుండ లేక పోతుంది
నీకు "ఐ లవ్ యు "
నువ్వు ఒపుకుంటే వేస్తా నీ జీవితానికి బంగారు బాట
నువ్వు ఒపుకునే అంట వరకు తీరుగుతూ వుంటా నీ వెంట
నువ్వు ఒపుకుంటే అవుతుంది మన ఇదరి జీవితం రంగుల పంట ఒపుకోకపోతే అవుతుంది నా జీవితం అమావాస్య చీకతిలా!
ఇట్లు
నీ ప్రేమికుడు
........................................................






0 comments:
Post a Comment