ఈ రోజు నీ గురించి ఆలోచిస్తూ ఉండగ నా కంట్లో నుండి ఒక కన్నీటి చుక్క కింద పడింది .. ఎందుకు కింద పద్దావని అడగ్గా అపుడు ఆ చుక్క నీ కన్నులో అంత అందమైన ని " ఫ్రెండ్" ఉండగా నాకు చోటు ఎక్కడుంది అంది ఆ కన్నీటి చుక్క ........
....................................................






0 comments:
Post a Comment